Search for:
  • Home/
  • क्षेत्र/
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం

రంగారెడ్డి: మార్చ్ 3(భారత్ కి బాత్)

 

ఆదివారం నాడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో యాచారo బిజెపి సీనియర్ నాయకులు కాలే శ్రీశైలం (తమ్మల్లలోని గూడెం గ్రామపంచాయతీ సభ్యులు) వారి బామ్మర్ది చి. తొంట రాజు వివాహము చి.ల.సౌ. సౌజన్య వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం, ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి ఫ్లోర్ లీడర్, బిజెపి జిల్లా కార్యదర్శి పొట్టి రాములు, నల్లవెల్లి సర్పంచ్ బిజెపి జిల్లా కార్యదర్శి డేరంగుల రాజు, బిజెపి రాష్ట్ర నాయకులు కొండ మధుకర్ రెడ్డి, నల్లవెల్లి ఉప సర్పంచ్ పోలేపల్లి వినోద్ కుమార్, ఇబ్రహీంపట్నం మండల బిజెపి ప్రధాన కార్యదర్శి రావుల మల్లేష్, రావుల భాస్కర్, గుణిగంటి రాజు, శిరమోని సురేష్, గారెల సర్వశ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required