తెలంగాణలో రోజురోజుకీ బలపడుతున్న బిజెపి
ఢిల్లీ: మార్చ్ 2(భారత్ కి బాత్)
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, వారి కుమారుడు జడ్పిటిసి భరత్ ప్రసాద్ ని, అలాగే జక్కా రఘునంద రెడ్డిని బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా అధ్యక్షతన పార్టీ సమక్షంలో కండువాతో పార్టీలోకి ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు అరుణ, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, దిలీప్ చారి, కొండయ్య పాల్గొన్నారు.