Search for:

ఎమ్మెల్యే కసిరెడ్డిని సన్మానించిన అమనగల్లు వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి

కల్వకుర్తి: జనవరి 9(భారత్ కి బాత్)   కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మంగళవారం నాడు అమనగల్లు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించి, మొదటిసారిగా మండల పరిషత్ కార్యాలయనికి విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిని అమనగల్లు వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, [...]

शिक्षक विजय पाटिल होगे कबीर कोहिनूर सम्मान 2024से सम्मानित

संत श्री कबीर साहेब के 506 वे महानिर्वाण दिवस पर कबीर कोहिनूर सम्मान 2024का आयोजन डॉ. बी आर अम्बेडकर अंतराष्ट्रीय हाल जनपथ रोड नई दिल्ली में कबीर मठ सतगुरु कबीर आश्रम बड़ी खाटू राजस्थान के भारत भूषण महंत डॉ. नानकदास महाराज जी के नेतृत्व ओर डॉ. अभिषेक जी के संचालन [...]

गीत श्रृषि गोपाल दास नीरज जी के अनन्य शिष्य काशी के हास्य कवि डॉ.अजीत श्रीवास्तव चपाचप बनारसी की जयंती

गीत श्रृषि गोपाल दास नीरज जी के अनन्य शिष्य काशी के हास्य कवि डॉ.अजीत श्रीवास्तव चपाचप बनारसी की जयंती पर नादान परिंदे साहित्य मंच ने जरूरतमंद लोगों को कंबल एवं अन्य आवश्यक सामग्री वितरण किया और साहित्यिक संस्था रसवर्षा, उत्तर प्रदेश पत्रकार परिषद, नवनिर्माण सेवा ट्रस्ट एवं चपाचप मित्र मण्डल [...]

ప్రజల సొమ్మును తిరిగి అందజేయాలి: తల్లోజు ఆచారి

కల్వకుర్తి: జనవరి 8(భారత్ కి బాత్)   కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర, కుప్పగండ్ల, తిమ్మనోనిపల్లి, నారాయణ పూర్ తదితర గ్రామాలలో రాత్రి సమయాలలో తాళాలు వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగలు పడి ప్రజల సొమ్మును దోచుకోవడంతో, దొంగలను గుర్తించి ప్రజల సొత్తును తిరిగి అప్ప చెప్పాలని బిజెపి నేత మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి నియోజకవర్గ బిజెపి ప్రతినిధుల బృందంతో కలిసి [...]

ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి- పద్మ అనిల్ ముదిరాజ్

రంగారెడ్డి: జనవరి 8(భారత్ కి బాత్)   తలకొండపల్లి మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ లేక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తలకొండపల్లి ఉప సర్పంచ్, బిజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ అని అన్నారు. పిల్లలకు నూతన ఆధార్ కార్డులు తీయాలన్న, పేరు, అడ్రస్, మార్చాలన్న, ప్రస్తుతం అందరి ఆధార్ కార్డులో అడ్రస్ జిల్లా మహబూబ్ నగర్, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఉంది, వాటిని [...]

ఆరెకటిక కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలి: తెలంగాణ ఆరెకటిక ప్రజలు

రంగారెడ్డి: జనవరి 8(భారత్ కి బాత్)   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరెకటిక కార్పొరేషన్ చైర్మన్ పదవిని తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జికి ఇవ్వాలని, ఆరెకటికల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న యువకుడు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉన్న నాయకులు, ఆరెకటిక సమస్యల గురించి గత ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లడం జరిగిందని, ఆరె కటికలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని భరోసానిస్తూ [...]

పి జె ఏ నేతలకు సన్మానం

హైదరాబాద్: జనవరి 7(భారత్ కి బాత్)   ప్రోగ్రెసివ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యవర్గం హైదరాబాదులో జరిగిన సందర్భంగా ఆదివారం పి జె ఏ నేతలు వుప్పు వీరాంజనేయులు, డి. చెన్నకేశ్వర్ రావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోగ్రెసివ్ జర్నలిస్టుల సంఘం ఇన్చార్జి అధ్యక్షుడు టి. హరికృష్ణలకు జరిగిన పరస్పర సన్మాన దృశ్యం. [...]

నూతనంగా ప్రారంభమైన కే.ఎస్.బి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

రంగారెడ్డి: జనవరి 7(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఆదివారం నాడు కే.ఎస్.బి మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌ ను ప్రారంభించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మరియు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. [...]

కె.ఎస్.బి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: జనవరి 7(భారత్ కి బాత్) తుక్కుగూడ మున్సిపాలిటీలోని మంఖాల్ రోడ్ లో ఆదివారం నాడు బచ్ పన్ స్కూల్ ప్రక్కన కె.ఎస్.బి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. [...]

పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

రంగారెడ్డి: జనవరి 7(భారత్ కి బాత్)   అమనగల్లు మున్సిపాలిటీకి చెందిన కండే సుమన్, చంద్రిక దంపతుల కుమార్తె కీర్తిక మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఆదివారం నాడు విఠాయిపల్లి సమీపంలో ఉన్న బి.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం కసిరెడ్డి నారాయణ రెడ్డి చిన్నారిని ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత చిన్నారి కుటుంబ సభ్యులతో, [...]