కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
రంగారెడ్డి: జనవరి 9(భారత్ కి బాత్) అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని హయత్ నగర్ ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నాడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో అబ్దుల్లాపూర్ మెట్ మండల్ ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్, ప్రతినిధులు, అధికారులు, మండల నాయకులు, మండల ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. [...]