తోటిరెడ్డి రామచంద్రారెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
రంగారెడ్డి: ఆగష్టు 31(భారత్ కి బాత్) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటిరెడ్డి రామచంద్రారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం పెద్ద అంబర్పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థిని, విద్యార్థులకు చక్కని విద్యను అందించడంలో తోటిరెడ్డి [...]