బాలాపూర్ లో నూతనంగా ప్రారంభమైన న్యూ అరేబియన్ మండి @37 అరేబియన్ రెస్టారెంట్
రంగారెడ్డి: ఆగష్టు 17(భారత్ కి బాత్) మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ రోడ్ లో గణేష్ చౌక్ వద్ద శనివారం నూతనంగా న్యూ అరేబియన్ మండి @37 అరేబియన్ రెస్టారెంట్ ను యజమానులు ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమానులు సయ్యద్ జావీద్, సయ్యద్ వాజీద్, సయ్యద్ బషీర్ లు మాట్లాడుతూ మా వద్ద శుభ్రమైన, నాణ్యమైన భోజనాన్ని(మండి) ప్రజలకు అందిస్తున్నామని, ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. మటన్ మండి, [...]