Search for:

ఘనంగా మాడురి శ్రీనివాస్ గుప్తా ప్రమాణ స్వీకార మహోత్సవం

రంగారెడ్డి: జులై 22(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేటలోని న్యూ మారుతి నగర్ కమిటీ హాల్ లో ఆర్య వైశ్య ప్రముఖులు, కుటుంబ సభ్యులు, ఆర్య వైశ్య బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మొగుల్లపల్లి ఉపేందర్ గుప్తా, నాచం ప్రభాకర్ గుప్తా, మంచుకొండ [...]

తిరుమల బాయ్స్ హాస్టల్ ప్రారంభోత్సవం

రంగారెడ్డి: జులై 22(భారత్ కి బాత్)   శ్రీ శివ మార్కండేయ వనస్థలిపురం పద్మశాలి వసతి గృహ ట్రస్ట్ వారి సహకారంతో వనస్థలిపురం పద్మశాలి భవనం నందు ఆనబత్తుల సత్యనారాయణ నేతృత్వంలో శ్రీ రంగాపురం కాలనీ రోడ్ నెంబర్ 8, ఇంజాపూర్ చెరువు కట్ట, కట్ట మైసమ్మ టెంపుల్ ఎదురుగా తిరుమల బాయ్స్ హాస్టల్ ను 21.07.2024 ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం శ్రీ శివ మార్కండేయ [...]

ఎర్రకుంటలో నూతనంగా ప్రారంభమైన ఎన్ హెచ్ అండ్ సన్స్ రైస్ ట్రేడర్స్

రంగారెడ్డి: జులై 19(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ ఎర్రకుంటలోని టోటల్ ఎనర్జీస్ గ్యాస్ పంప్ ఎదురుగా గురువారం నాడు ఎన్ హెచ్ అండ్ సన్స్ రైస్ ట్రేడర్స్ ను కాంగ్రెస్ మహేశ్వరం ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అలాగే సయ్యద్ హమీద్ ఉద్దీన్, సయ్యద్ నజీర్ ఉద్దీన్ లు కూడా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. యజమానులు ఫయాజ్ అలీ మరియు [...]

మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

రంగారెడ్డి: జులై 14(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని అల్మాస్గూడ శ్రీశ్రీ హోమ్స్ ప్రక్కన మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ రాకేష్, డాక్టర్ శ్రీవేణి, డాక్టర్ దినేష్, డాక్టర్ కృష్ణవేణి పాల్గొని అల్మాస్గూడ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన 300 వందల మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన [...]

అల్మాస్ గూడలో సిత్ల, బోనాల పండుగలో పాల్గొన్న చిగిరింత పారిజాత నరసింహారెడ్డి

రంగారెడ్డి: జులై 14(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని అల్మాస్ గూడ తిరుమల నగర్ కాలనీలో బంజారా సంఘం అధ్యక్షులు ధన్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి దేవాలయం వద్ద జరిగిన సిత్ల, బోనాల పండుగలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. ఈ సందర్భంగా చిగురింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ పోచమ్మ [...]

అల్మాస్ గూడలో నూతనంగా ప్రారంభమైన అతిథి బిర్యాని హౌస్

రంగారెడ్డి: జులై 14(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని అల్మాస్ గూడ వినాయక హిల్స్ ఫేస్ 1 కాలనీలో అతిథి బిర్యానీ హౌస్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ పరిసర ప్రాంతాల వారికి, ప్రజలకు నాణ్యతలో, రుచిలో ఎక్కడ రాజీపడకుండా వినియోగదారులకు మంచి ఆహారాన్ని అందించాలనే [...]

ఎల్బీనగర్ లో నూతనంగా ప్రారంభమైన సధర్మ ప్రాజెక్ట్స్

రంగారెడ్డి: జులై 14(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం రింగ్ రోడ్ కి అతి సమీపంలో సూర్యోదయ కాలనీలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏకస్వామి రేసు, కొమ్మగాని యాదగిరిల నేతృత్వంలో శనివారం నాడు సధర్మ ప్రాజెక్ట్స్ ను బంధుమిత్రులు, మార్కెటింగ్ సిబ్బంది సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిలుగా విచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ [...]

అన్నోజిగూడలో ఘనంగా ప్రారంభమైన సంస్కృతి మల్టీ కుజైన్ రెస్టారెంట్

మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా: జులై 11(భారత్ కి బాత్)   మేడ్చల్- మల్కాజ్గిరి నియోజకవర్గం పోచారం నుండి ఘట్కేసర్ వెళ్లే దారిలో అన్నోజిగూడలో నారాయణ జూనియర్ కళాశాల ప్రక్కన విడిఆర్ రెసిడెన్సి మొదటి అంతస్తులో గురువారం నాడు రాఘవేందర్, వంశీకృష్ణ రెడ్డి, కార్తీక్, ప్రవీణ్ ల సంయుక్త నేతృత్వంలో సంస్కృతి మల్టీ కుజైన్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే [...]

పెర్ల్ బేకర్స్ & ఫాస్ట్ ఫుడ్ ప్రారంభోత్సవం

ఎల్బీనగర్: జులై 7(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం నుండి సాహెబ్ నగర్ వెళ్లేదారిలో పెర్ల్ బేకర్స్ & ఫాస్ట్ ఫుడ్ సుష్మిత, నాగరాజు నేతృత్వంలో ఘనంగా ప్రారంభించారు. నూతన వ్యాపార ప్రారంభోత్సవం సందర్భంగా బేకరీ యజమాని మాట్లాడుతూ వనస్థలిపురం వినియోగదారులకు ప్రశాంతమైన వాతావరణంలో మంచి హై క్వాలిటీ ఫుడ్ అందించాలనే తపనతో వనస్థలిపురం సాహెబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించినట్లు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన [...]

ఘనంగా దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

రంగారెడ్డి: జులై 7(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం, సరూర్నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. శాలువాలతో బొకేలతో సత్కరించి తదనంతరం కేక్ కట్ చేయించి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుకలకు తరలివచ్చిన అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. [...]