చంపాపేటలో అత్యాధునిక కార్డియాలజీ ఆస్పత్రి
ఓనస్ ఆస్పత్రిలో ప్రారంభమైన సరికొత్త విభాగం ప్రారంభించిన తెలంగాణ ప్రణాళికా మండలి వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి హైదరాబాద్: జులై 3(భారత్ కి బాత్) నగరంలోని చంపాపేట ప్రాంత వాసులకు అత్యున్నత స్థాయి గుండె వైద్య చికిత్సలు అందించేందుకు ఓనస్ రోబోటిక్, కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొత్తగా అత్యాధునిక కార్డియాలజీ విభాగాన్ని ఆదివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రణాళికా మండలి వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి చేతుల మీదుగా ఈ విభాగం [...]