హయత్ నగర్ లో బిఎం కాన్సెప్ట్ స్కూల్ నూతన ప్రారంభోత్సవం
హయత్ నగర్: జూన్ 19(భారత్ కి బాత్) హయత్ నగర్ లోని మదర్ డైరీ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బిఎం కాన్సెప్ట్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్ చైర్మన్ బ్రహ్మయ్య, వైస్ చైర్మన్ ఆంజనేయులుకి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో [...]