పేదింటి నిర్మాణానికి చేయూతనందించిన రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్
రంగారెడ్డి: ఏప్రిల్ 30(భారత్ కి బాత్) కడ్తాల్ మండల కేంద్రంలోని రెండవ వార్డుకు చెందిన మంగళపల్లి మహేష్ ఇంటి నిర్మాణానికి కావలసిన 30 సిమెంట్ బస్తాలను రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నుండి పేద కుటుంబానికి అందించిన ట్రస్ట్ చైర్మన్, మండల జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్. ఈ సందర్భంగా జెడ్పిటిసి దశరథ్ నాయక్ మాట్లాడుతూ మండలంలోని నిరుపేద కుటుంబాలకు ట్రస్ట్ నుండి ఎల్లవేళలా మా సేవలు కొనసాగుతాయని, [...]