నిధుల విడుదలకై వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్ షేక్ అఫ్జల్
రంగారెడ్డి: జనవరి 23(భారత్ కి బాత్) మహేశ్వరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని సోమవారం నాడు 21వ వార్డు కౌన్సిలర్ షేక్ అఫ్జల్ సాహెబ్ మరియు జల్ పల్లి మున్సిపాలిటీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్, జల్ పల్లి సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ అజ్జు భీ ముజుద్ థాయ్ లు ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి, జల్ పల్లి మున్సిపాలిటీకి రావాల్సిన నిధుల విడుదలపై వినతి పత్రం [...]