నూతనంగా హయత్ నగర్ లో ప్రారంభమైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
రంగారెడ్డి: జనవరి 24(భారత్ కి బాత్) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హైదరాబాద్ జోన్ జోనల్ మేనేజర్ సుశాంత్ కుమార్ గుప్తా, డిప్యూటీ జోనల్ మేనేజర్ మహమ్మద్ షజీబ్ సమక్షంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ రిషి చేతుల మీదుగా హయత్ నగర్‌లో ఆటోనగర్, హోటల్ రాజధాని కాంప్లెక్స్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యాధునిక శాఖను ప్రారంభించారు. హైదరాబాద్ జోనల్ మేనేజర్ సుశాంత్ కుమార్ గుప్తా [...]