ప్రజలందరికీ రాజ్యాంగo సమాన హక్కులు కల్పించింది: సిపి సుధీర్ బాబు ఐపీఎస్
రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్) శుక్రవారం నాడు రాచకొండ కమిషనరేట్, నేరేడ్‌మెట్‌లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సీపీ సుధీర్ బాబు ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత రాజ్యాంగానికి సంపూర్ణతను తీసుకురావడంలో పోషించిన [...]