తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సునీల్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: కళ్యాణ్ కార్ జాంగిర్ జి
రంగారెడ్డి: జనవరి 27(భారత్ కి బాత్) ఆరెకటిక కార్పొరేషన్ కు 500 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి ప్రభుత్వాన్ని కోరారు. జాంగిర్ జి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆరెకటికల జనాభా 20 లక్షల మంది ఉన్నామని, చాలా కుటుంబాలు మటన్ వ్యాపార మీద జీవనం సాగిస్తున్నారని, ఇప్పటివరకు ఏ ప్రభుత్వo కూడా ఆరెకటికలను [...]