Search for:
  • Home/
  • Tag: @bharathkibaath

రవి రాథోడ్ ఆధ్వర్యంలో కళ్యాణ్ నాయక్ ని సన్మానించిన మహిళలు

కల్వకుర్తి: ఫిబ్రవరి 2(భారత్ కి బాత్)   కల్వకుర్తి ఏబీవీపీ పూర్వ నాయకులు బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్ కళ్యాణ్ నాయక్ ని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రవి రాథోడ్ ఆధ్వర్యంలో గిరిజన మహిళలతో కలిసి ఘనంగా సన్మానించిన బిజెపి, బీజేవైఎం నాయకులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి. అలాగే ఈ [...]

అంజలప్ప కుటుంబ సభ్యులకు చెక్కులు అందచేసిన రాచకొండ పోలీసు కమిషనర్

రంగారెడ్డి: ఫిబ్రవరి 2(భారత్ కి బాత్)   శుక్రవారం నాడు రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయం (నేరేడ్ మెట్) నందు జి. సుధీర్ బాబు ఐపిఎస్, రాచకొండ పోలీసు కమిషనర్, అనారోగ్యంతో మరిణించిన ఎస్బిఐ కంట్రోల్ రూం హెడ్ కానిస్టేబుల్ అంజలప్ప కుటుంబ సభ్యులకు భద్రత నుండి 8 లక్షల రూపాయల చెక్కులు (భార్య లక్ష్మీకు 4 లక్షలు, కూతురు గాయత్రికి 2 లక్షలు) ఇవ్వడం జరిగింది. వీరికి పెన్షన్, [...]

डॉ० घनश्याम भारती अंतरराष्ट्रीय कबीर कोहिनूर सम्मान से नई दिल्ली होंगे सम्मानित

  डॉ०अम्बेडकर अंतर्राष्ट्रीय सभागार में आयोजित होगा सम्मान समारोह सागर : सागर के जाने-माने साहित्यकार एवं समालोचक डॉ० घनश्याम भारती को नई दिल्ली के डॉ० आंबेडकर अंतर्राष्ट्रीय सभागार में आयोजित सम्मान समारोह में *कबीर कोहिनूर सम्मान 2024* से आगामी 27 फरवरी को देश-विदेश की हस्तियों के साथ सम्मानित किया जाएगा। [...]

వెల్దండ మండల నూతన ఎస్ఐగా రవి కుమార్

రంగారెడ్డి: ఫిబ్రవరి 1(భారత్ కి బాత్)   వెల్దండ మండల నూతన ఎస్ఐగా రవి కుమార్ బాధ్యతలు చేపట్టిన సందర్బంగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, యువసేన సభ్యులు పడకంటి వెంకటేష్, పులిజ్వాల చంద్రకాంత్, మోoడేళ్ల శ్రీశైలం, దున్న సురేష్, పరశురాం తదితరులు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. [...]

పదవి అలంకారం కాదు బాధ్యత: కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్

రంగారెడ్డి: ఫిబ్రవరి 1(భారత్ కి బాత్)   ప్రజాప్రతినిధులు తమ పదవి కాలంలో సంక్షేమ అభివృద్ధికి పాటుపడటంతో పాటు నిత్యం అందుబాటులో ఉంటేనే ప్రజా మన్ననలు పొందగలుగుతారని కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్ అన్నారు. గురువారం నాడు ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో నేటితో ఐదు సంవత్సరాలు, సర్పంచుల పదవీకాలం ముగిసినందున వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ అంబర్ సింగ్, ఉపసర్పంచ్ [...]

త్వరలోనే తిరుమల కాలనీలో సీసీ రోడ్డు సదుపాయం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: ఫిబ్రవరి 1(భారత్ కి బాత్)   హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి డివిజన్ లో గురువారం నాడు తిరుమల కాలనీలో పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు కాలనీలో సీసీ రోడ్ సదుపాయం లేకపోవడంతో కాలనీ వాసులకి ఇబ్బందికరంగా ఉందని తెలపడంతో కార్పొరేటర్ స్పందించి అతి త్వరలోనే తిరుమల కాలనీలోని పలు వీధుల్లో సీసీ రోడ్డుల పనులు ప్రారంభమవుతాయని కార్పొరేటర్ తెలపడం జరిగింది. [...]

अंतरराष्ट्रीय गजलकोष …*आफताब- ए -अदब* .. का.विमोचन -लोकार्पण।

बज्म- ए -जहान -ए -अदब इंदौर मध्य प्रदेश, बज्म -ए – रोशन- ए- मादर- ए -वतन इंदौर ,मध्य प्रदेश भारत द्वारा प्रकाशित अंतरराष्ट्रीय गजल कोष आफताब-ए- अदब का लोकार्पण विश्व हिंदी ,साहित्य ,संगीत, कला, संस्कृति अकादमी इंदौर मध्य प्रदेश हिंदी सेवा समिति संबलपुर द्वारा आयोजित सम्मान , समारोह में विमोचन [...]

विराट कवि सम्मेलन एवं पुस्तक विमोचन हुआ संपन्न। अजय अनहद की ग़ज़ल संग्रह का हुआ विमोचन

  सुलतानपुर – उत्तर प्रदेश माध्यमिक शिक्षक संघ के प्रांतीय अधिवेशन के प्रथम दिवस 29 जनवरी की सायं बेला में सुलतानपुर के पंडित रामनरेश त्रिपाठी सभागार में आयोजित कवि सम्मेलन एवं पुस्तक विमोचन में युवा ग़ज़लकार अजय जायसवाल अनहद की ग़ज़ल संग्रह ‘बद्दुआ मांगता हूं’ का विमोचन एवं भव्य कवि [...]

కల్వకుర్తిలో షార్ట్ సర్క్యూట్

కల్వకుర్తి: జనవరి 31(భారత్ కి బాత్)   కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ కాలిపోయిన విషయం తెలుసుకొని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం అక్కడికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకొని, రైటర్ మాధరం రవికి మనో దైర్యం చెప్పి, ఆ షాపు యజమాని మాజీ వార్డు మెంబర్ ఆంజనేయులుకి కూడా దైర్యం కలిగించి, ప్రమాద వివరాలు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి, వారికి తగిన [...]

మొక్కలు నాటి సంరక్షించాలి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: జనవరి 30(భారత్ కి బాత్)   మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు వద్ద విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సమీపంలోని నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. చెరువు కట్టతో పాటు ఐ లాండ్ తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. గ్రీన్ బడ్జెట్ [...]