Search for:

కల్వకుర్తిలో షార్ట్ సర్క్యూట్

కల్వకుర్తి: జనవరి 31(భారత్ కి బాత్)

 

కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ కాలిపోయిన విషయం తెలుసుకొని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం అక్కడికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకొని, రైటర్ మాధరం రవికి మనో దైర్యం చెప్పి, ఆ షాపు యజమాని మాజీ వార్డు మెంబర్ ఆంజనేయులుకి కూడా దైర్యం కలిగించి, ప్రమాద వివరాలు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి, వారికి తగిన సహయం చేస్తానని సత్యం భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షాహేద్, నాయకులు ఖాదర్, హాసన్, శివ, ప్రకాశ్ తదితరుల పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required