రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతురాలి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేత
రంగారెడ్డి: డిసెంబర్ 27(భారత్ కి బాత్) కడ్తాల్ మండల కేంద్రంలో రాయి కంటి సాలమ్మ అనారోగ్యంతో శుక్రవారం నాడు మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి సాలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించినారు. అనంతరం సాలమ్మ మృతదేహానికి పూలమాల వేసి, నివాళి అర్పించి, [...]