Search for:

పోలీస్ మినిస్టీరియల్ సిబ్బంది సమక్షంలో కేక్ కటింగ్ చేసిన రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ రంగారెడ్డి: జనవరి 2(భారత్ కి బాత్) ఈ కొత్త సవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఉంటూ, మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపిఎస్ అన్నారు. పోలీసులు ప్రజల కోసం కానీ మీరు పోలీసుల కోసం పని చేస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమములో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ రెడ్డి, సిఏఒ అడ్మిన్ పుష్పరాజ్, సిఏఒ అకౌంట్స్ సుగుణ, ఇంటెలిజెన్స్ నాగరాజ్, ఎస్టేట్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్.భద్రా రెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.

  రంగారెడ్డి: జనవరి 2(భారత్ కి బాత్) ఈ కొత్త సవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఉంటూ, మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపిఎస్ అన్నారు. పోలీసులు ప్రజల కోసం కానీ మీరు పోలీసుల కోసం పని చేస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమములో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ రెడ్డి, సిఏఒ అడ్మిన్ పుష్పరాజ్, సిఏఒ అకౌంట్స్ [...]

అనాధాశ్రమంలో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా

  రంగారెడ్డి: జనవరి 1(భారత్ కి బాత్) నూతన సంవత్సరం సందర్భంగా ఎల్బీనగర్ లోని అనాధాశ్రమంలో స్టూడెంట్స్ తో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని అనాధ పిల్లలతో కేక్ కట్ చేయించిన అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు మరియు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు లోకేష్ గుప్తా ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఎల్బీనగర్లోని అనాధాశ్రమంలో [...]

రంగాపురంలో ప్రజాపాలన వద్ద మొదలైన దరఖాస్తుల వెల్లువ

  నాగర్ కర్నూల్: డిసెంబర్ 28(భారత్ కి బాత్) నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపురం గ్రామంలో ప్రజాపాలన కేంద్రంలో గురువారం నాడు ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కిరణ్మయి, ఎంపీఓ కృష్ణయ్య, సర్పంచ్ ఝాన్సీ, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు, ఏపీఒ చంద్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో కిరణ్మయి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రజలందరూ [...]

ప్రజాపాలన కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్

  రంగారెడ్డి: డిసెంబర్ 27(భారత్ కి బాత్) రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కేంద్రాలను ప్రారంభించనున్న నేపథ్యంలో బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీరారెడ్డి నగర్ 14 వ వార్డు మరియు ఆనంద్ నగర్ కాలనీ 12 వ వార్డులోని దరఖాస్తు స్వీకరణ కేంద్రాల ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి కమ్యూనిటీ హాళ్ళలో ప్రజల నుండి సజావుగా దరఖాస్తులు స్వీకరించడానికి చేస్తున్న [...]

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

  హైదరాబాద్: డిసెంబర్ 26(భారత్ కి బాత్) దిల్ సుఖ్ నగర్ లో మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో మంగళవారం నాడు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ ఘనంగా జరిగింది. వందలాది అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ దేశంలో ఉన్న [...]

శివశక్తి నగర్ కాలనీ ఆర్చ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: డిసెంబర్ 24(భారత్ కి బాత్) ఎల్ బి నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్లోని శివశక్తి నగర్ వాసులు ఏర్పాటు చేసుకున్న కాలనీ ఆర్చ్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులు అందరూ కలిసికట్టుగా ఉంటూ కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావడం చాలా సంతోషనీయమని తెలిపారు. కాలనీ అభివృద్ధి పనులకు ఎల్లవేళలా సహాయ [...]

అయోధ్య శ్రీ రామ మందిరం నుండి ప్రత్యేక పూజలు అందుకున్న అక్షింతలు

  రంగారెడ్డి: డిసెంబర్ 24(భారత్ కి బాత్) శ్రీ రామ జన్మభూమి అయోధ్య శ్రీ రామ మందిరం నుండి ప్రత్యేక పూజలు అందుకున్న అక్షింతలు మన తెలంగాణకు, మన హయత్ నగర్ కు వచ్చిన శుభ సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ మరియు వి హెచ్ పి పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో హయత్ నగర్ లో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ [...]

పీవీ నరసింహ రావు 19 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

  రంగారెడ్డి: డిసెంబర్ 23(భారత్ కి బాత్) భారతదేశ 9 వ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహ రావు 19 వ వర్ధంతి సందర్భంగా జ్ఞాన భూమి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి హుజురాబాద్ మాజి శాసనసభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అలాగే వారితో పాటుగా హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని పూలమాలలతో ఘన [...]

హస్తినాపురంలో ఘనంగా దశమి గ్రాండ్ మల్టీ కుసైన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం

  రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్) ఎల్ బి నగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ జడ్పి రోడ్ లోని వెంకటేశ్వర కాలనీలో ప్రోపరైటర్ మర్రి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో దశమి గ్రాండ్ మల్టీ కుసైన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పరిసర ప్రాంత ప్రజలు వీరిని [...]

ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని సతి సమేతంగా దర్శించుకున్న అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త దంపతులు

  రంగారెడ్డి: డిసెంబర్ 23(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ లో శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు సుఖ సంతోషాలతోటి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అందరూ కూడా బాగుండాలని వెంకటేశ్వర స్వామిని కోరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో [...]