ఆర్థికంగా ఆసరా కోసం మేర కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ
రంగారెడ్డి: ఏప్రిల్ 18(భారత్ కి బాత్) ఆర్థికంగా వెనుకబడిన మేర కులస్తులకు కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీల ద్వారా చేతివృత్తి టెండర్లను అప్పగించాలని మేరు సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పెండ్యాల చంద్రమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ సహారా కాంప్లెక్స్ లో మేర కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై చైర్మెన్ కీర్తి జయంత్ కుమార్, కో -చెర్మన్ దీకొండ ప్రకాష్ తో కలిసి [...]