Search for:
  • Home/
  • Tag: @dailynews

పేదింటి మహిళకు అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్

హైదరాబాద్: జనవరి 24(భారత్ కి బాత్)   హైదరాబాద్ నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త క్యాంప్ కార్యాలయంలో జి. వాసు, కృష్ణవేణిలు బుధవారం నాడు ఉప్పల పౌండేషన్ సభ్యులను కలిసినారు. ఈ సందర్భంగా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మరియు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మరియు వారి సతీమణి ఉప్పల [...]

నూతనంగా హయత్ నగర్ లో ప్రారంభమైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

రంగారెడ్డి: జనవరి 24(భారత్ కి బాత్)   బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హైదరాబాద్ జోన్ జోనల్ మేనేజర్ సుశాంత్ కుమార్ గుప్తా, డిప్యూటీ జోనల్ మేనేజర్ మహమ్మద్ షజీబ్ సమక్షంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ రిషి చేతుల మీదుగా హయత్ నగర్‌లో ఆటోనగర్, హోటల్ రాజధాని కాంప్లెక్స్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యాధునిక శాఖను ప్రారంభించారు. హైదరాబాద్ జోనల్ మేనేజర్ సుశాంత్ కుమార్ గుప్తా [...]

పద్నాలుగు వేల ఐదు వందల అత్యధిక సభ్యత్వాలను నమోదు చేసిన సందర్భంగా…

రంగారెడ్డి: జనవరి 24(భారత్ కి బాత్)   అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరుపున ఆరు గ్యారెంటీల హామీలను డోర్ టు డోర్ ప్రచారం చేసి, రాష్ట్రoలో పద్నాలుగు వేల ఐదు వందల అత్యధిక సభ్యత్వాలను నమోదు చేసి మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జక్కిడి శివ చరణ్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షీ, [...]

మహేశ్వరంలో ఇందిరమ్మ కమిటీలు మరియు కార్యకర్తల రివ్యూ మీటింగ్

రంగారెడ్డి: జనవరి 24(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణా పురం డివిజన్ పద్మావతి శ్రీనివాస కళ్యాణ మండపంలో సభ అధ్యక్షులు పున్న గణేష్ నేత అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు మరియు ముఖ్య కార్యకర్తల రివ్యూ మీటింగ్ కు ముఖ్య అతిథులుగా హాజరైన మహేశ్వరం నియోజకవర్గం ఇంఛార్జి కంటెస్టెడ్ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, మహేశ్వరం [...]

అధికారులతో సమీక్షించి కాలనీవాసుల సమస్యను పరిష్కరిస్తా: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి

రంగారెడ్డి: జనవరి 24(భారత్ కి బాత్)   హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు డివిజన్ లోని వర్ధయ్య కాలనీలో పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు కాలనీలో ఉన్నటువంటి వర్షపు నీరు పైప్ లైన్ కు అవుట్ లైన్ కనెక్టివిటీ లేకపోవడంతో వరద నీరు కాలువలో కాకుండా ఏక్కడో డ్రైనేజీ నీరు కలవడం వలన కాలనీలోని ఖాళీ ప్రదేశాలలో [...]

विजय पाटिल शिक्षक को मानद सम्मान

वाराणसी: 21 जनवरी श्री राममय काशी काव्यसंगम एवं विद्या वाचस्पति मानद उपाधि सम्मान समारोह का आयोजन वाराणसी के महामना मदन मोहन मालवीय काशी सेवा समिति सभागार बनारस में किया गया। कार्यक्रम के मुख्य अतिथि डॉ. संभाजी राजाराम बाविस्कर, कुलपति विक्रमशिला विद्यापीठ भागलपुर बिहार ,विशिष्ट अतिथि डॉ चंद्रपाल सुकुमार पूर्व जिला [...]

బీసీ స్టేట్ సెక్రటరీగా నియమితులైన అనికేత్ కోషిగా

రంగారెడ్డి: జనవరి 23(భారత్ కి బాత్)   తెలంగాణ బి.సి. కులాల ఐక్యవేదిక అనికేత్ కోషిగా ని రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పాండు యాదవ్ మంగళవారం నాడు నియామక పత్రాన్ని అందచేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి బి.సి. కులాల ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులు విజయ్ కుమార్, అనిల్ కుమార్, వంజరి కేశవ్ ఇతర సభ్యులు పాల్గొన్నడం జరిగిందని ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. [...]

రాముల వారి ఊరేగింపు మహోత్సవంలో పాల్గొన్న చిలుక ఉపేందర్ రెడ్డి

రంగారెడ్డి: జనవరి 23(భారత్ కి బాత్)   అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామకృష్ణాపురంలోని అష్టలక్ష్మి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపు మహోత్సవంలో పాల్గొన్న రామకృష్ణాపురం డివిజన్ మాజీ కార్పొరేటర్, జిహెచ్ఏంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దేప సురేఖ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, పున్న గణేష్ నేత, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ [...]

నిధుల విడుదలకై వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్ షేక్ అఫ్జల్

రంగారెడ్డి: జనవరి 23(భారత్ కి బాత్)   మహేశ్వరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని సోమవారం నాడు 21వ వార్డు కౌన్సిలర్ షేక్ అఫ్జల్ సాహెబ్ మరియు జల్ పల్లి మున్సిపాలిటీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్, జల్ పల్లి సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ అజ్జు భీ ముజుద్ థాయ్ లు ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి, జల్ పల్లి మున్సిపాలిటీకి రావాల్సిన నిధుల విడుదలపై వినతి పత్రం [...]