రానున్నది మళ్ళీ మోదీ ప్రభుత్వమే: మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి
రంగారెడ్డి: ఫిబ్రవరి 24(భారత్ కి బాత్) మరోసారి మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి. విజయ సంకల్ప యాత్రలో భాగంగా నాల్గవ రోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ తో పాటు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ [...]