దేశంలో 400 కు పైగా లోక్ సభ స్థానాలే లక్ష్యం: నూకల నరసింహారెడ్డి
నల్గొండ: ఫిబ్రవరి 27(భారత్ కి బాత్) దేశ వ్యాప్తంగా కోటిమందిని ప్రత్యక్షంగా కలిసి, ప్రభుత్వం సాధించిన విజయాలు తెలియజేసి దేశంలో 400 సీట్ల సాధనే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి అన్నారు. నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా [...]