Search for:
  • Home/
  • क्षेत्र/
  • బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న సునీత రాథోడ్

బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న సునీత రాథోడ్

హైదరాబాద్: ఫిబ్రవరి 25(భారత్ కి బాత్)

 

హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ఆదివారం నాడు బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ 285 వ జయంతి ఉత్సవాలలో భాగంగా బంజారా క్లబ్ రాష్ట్ర నాయకురాలు సునీత రాథోడ్ పాల్గొన్నారు. సునీత రాథోడ్ తో పాటు బంజారా నాయకులు కూడా పాల్గొనడం జరిగింది.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required