నూతన సీఐని సత్కరించిన కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: ఫిబ్రవరి 23(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ లోని హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన రామ క్రిష్ణని స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి, భాజపా మల్కాజ్ గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, బీజేపీ ఎస్సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, నర్సింహా రెడ్డి లు కలిసి శాలువాతో సత్కరించారు.