పేదింటి అమ్మాయి పెళ్లికి అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్
మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త హైదరాబాద్: ఫిబ్రవరి 20(భారత్ కి బాత్) హైదరాబాద్ లోని నాగోల్ లో మంగళవారం నాడు ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసంలో యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, చిత్తాపురం గ్రామానికి చెందిన పేద కుటుంబం ఎస్సీ కమ్యూనిటీ మంద ఎల్లమ్మ- చంద్రయ్యల కూతురు మౌనిక వివాహం సందర్భంగా వచ్చి కలిసినారు. అందులో భాగంగా [...]