విజయసంకల్ప యాత్రను ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి
ముక్తల్: ఫిబ్రవరి 20(భారత్ కి బాత్)
ముక్తల్ నియోజకవర్గం కృష్ణ నది వద్ద ప్రారంభమైన బిజెపి కృష్ణమ్మ విజయసంకల్ప యాత్ర సూచికంగా శంఖారావం పూరించి విజయసంకల్ప యాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గంగపురం కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డి.కె. అరుణ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.