పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి: గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి
రంగారెడ్డి: మార్చ్ 3(భారత్ కి బాత్) ఆదివారం నాడు పోలియో దినోత్సవం సందర్భంగా గడ్డిఅన్నారం డివిజన్ సిండికేట్ బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్బంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. డివిజన్లోని [...]