తుక్కుగూడలో నూతనంగా ప్రారంభమైన భారత్ పెట్రోల్ బంక్
రంగారెడ్డి: ఏప్రిల్ 27(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం తూక్కుగూడ మున్సిపాలిటిలోని శ్రీనివాస్ గౌడ్, సందీప్ గౌడ్ లు నూతనంగా ఏర్పాటు చేసుకున్న భారత్ పెట్రోల్ పంపును ప్రారంభించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కెఎల్ఆర్ (కిచ్చెన్న గారి లక్ష్మా రెడ్డి), మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి, టిపిసిసి ఎన్నికల ఇన్చార్జి నిజాముద్దీన్, నేరెళ్ల శారద, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.