బీసీ స్టేట్ సెక్రటరీగా నియమితులైన అనికేత్ కోషిగా
రంగారెడ్డి: జనవరి 23(భారత్ కి బాత్) తెలంగాణ బి.సి. కులాల ఐక్యవేదిక అనికేత్ కోషిగా ని రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పాండు యాదవ్ మంగళవారం నాడు నియామక పత్రాన్ని అందచేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి బి.సి. కులాల ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులు విజయ్ కుమార్, అనిల్ కుమార్, వంజరి కేశవ్ ఇతర సభ్యులు పాల్గొన్నడం జరిగిందని ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. [...]