విద్యుత్ వ్యవస్థ అధికారుల నిర్లక్ష్యం, ప్రజల తిప్పలు- కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి
రంగారెడ్డి: జనవరి 18(భారత్ కి బాత్) హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గురువారం నాడు మార్నింగ్ వాక్ లో భాగంగా డివిజన్ లోని హుడా సాయి కాలనీ, కమలా నగర్ కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు విద్యుత్ సంస్థ వారు కాలనీలోని చెట్ల కొమ్మలను కొట్టివేసి వీధుల్లో ఏక్కడికక్కడ వెయ్యడంతో, కాలనీలో దోమలు పెరిగి కాలనీ వాసులు అనారోగ్య బారిన పడే [...]