అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది: ఉప్పల శ్రీనివాస్ గుప్తా
రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్) ఎల్ బి నగర్ నియోజకవర్గంలోని కొత్తపేట మారుతి నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో 41 వ రోజు వేలాదిమంది అయ్యప్ప మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులకు భిక్షా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాములకు వడ్డించడమే కాకుండా, అయ్యప్ప స్వాములతో పాటు సహపంతిలో కూర్చొని భోజనం చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా, వెంకన్న, [...]