తెలంగాణ సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు ను హైదరాబాద్ లో నిర్వహించారు.
తెలంగాణ సమాచార హక్కుల చట్టం అవగాహన సదస్సు 18.12.2023 రోజు చైతన్యపురి లో నిర్వహించడం జరిగింది. జిల్లాస్థాయి కార్యకర్తలు ఈ అవగాహన సదస్సు లో పాల్గొన్నారు. దీనికి ముఖ్య అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ గుప్త గారు, వ్యవస్థాపక అధ్యక్షులు డా. యర్రమాద కృష్ణారెడ్డి మరియ కార్యకర్తలు పాల్గొన్నారు. సమాచారం పొందడం ప్రజలందరి హక్కు అని, ప్రజలందరు సమాచార హక్కులను వినియోగించుకోవడం ప్రజల బాధ్యత అని ముఖ్య అధ్యక్షులు [...]