బి.యన్. రెడ్డి నగర్ చౌరస్తాలో ఘనంగా ప్రారంభమైన ఎస్.వి. లీడ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్
హైదరాబాద్: జూన్ 28(భారత్ కి బాత్)
హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్. రెడ్డి నగర్ క్రాస్ రోడ్ లో శుక్రవారం నాడు ఎస్.వి. లీడ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కె. హనుమ, డైరెక్టర్లు ఎన్. జితేందర్ రెడ్డి, ఎం. మంగ్ల, ఆర్. రమేష్ పాల్గొని పూజలు, యజ్ఞ యాగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ మంగళపల్లిలో హెచ్ఎండిఎ లేఔట్ ప్లాట్స్, కల్వకుర్తి కొట్రలో డిటిసిపి లేఔట్ ప్లాట్స్ తమ వద్ద అందుబాటులో ఉన్నాయని, ఈఎంఐ ఫెసిలిటీ అందుబాటులో ఉన్నదని మరిన్ని వివరాలకు బ్రాంచ్ని సంప్రదించాలని కోరారు.