Search for:
  • Home/
  • Tag: @bharathkibaath

హార్దిక శుభాకాంక్షలు తెలిపిన సామ మహేశ్వర్ రెడ్డి

రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్) తెలంగాణ సెక్రటేరియట్లో రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాలు శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సామ మహేశ్వర్ రెడ్డి. [...]

చీరల పంపిణీ చేసిన జయ చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కమల దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్) జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి కమల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో హయత్ నగర్ డివిజన్ పరిధిలోని ఎలిమ్ ప్రేయర్ హౌస్ నందు జరిగిన ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ లో భాగంగా కేక్ కటింగ్, చీరల పంపిణీ మరియు కానుకల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి, [...]

రాచకొండ ప్రెస్ క్లబ్ లోగోను ఆవిష్కరించిన రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు

రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్) రాచకొండ పరిధిలోని జర్నలిస్టుల అభివృద్ధికి దోహదపడాలని, రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు రాచకొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పొట్లపల్లి అశోక్ గౌడ్ కు సూచించారు. తన కార్యాలయంలో రాచకొండ ప్రెస్ క్లబ్ లోగోను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాచకొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని [...]

అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది: ఉప్పల శ్రీనివాస్ గుప్తా

రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్) ఎల్ బి నగర్ నియోజకవర్గంలోని కొత్తపేట మారుతి నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో 41 వ రోజు వేలాదిమంది అయ్యప్ప మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులకు భిక్షా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాములకు వడ్డించడమే కాకుండా, అయ్యప్ప స్వాములతో పాటు సహపంతిలో కూర్చొని భోజనం చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా, వెంకన్న, [...]

భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన అంగన్వాడీలు

మైలవరం, డిసెంబర్ 20 : (భారత్ కీ బాత్) తొమ్మిది రోజులుగా అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు, అందులో భాగంగా మైలవరం యంపిడిఓ కార్యాలయంలో సమ్మె కొనసాగించారు. అనంతరం , మైలవరం పురవీధుల్లో బిక్షాటన చేస్తూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్, జి.కొండూరు మండల కార్యదర్శి కే బాలకృష్ణ, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మొండిగా [...]

विश्व साहित्य सेवा संस्थान ने किया डॉक्टर विनय कुमार पाठक का सम्मान……

ग्वालियर – डॉक्टर विनय कुमार पाठक के सम्मान में विश्व साहित्य सेवा संस्थान द्वारा एक साहित्यिक कार्यक्रम आयोजित किया गया जिसमें मेरी चार पुस्तकों का विमोचन तथा साहित्यकार सम्मान कार्यक्रम संपन्न हुए। विदित है कि भारत के साहित्यकारों में डॉक्टर विनय कुमार पाठक एकमात्र साहित्यकार ऐसे हैं जो डबल पीएचडी [...]

आनन्द थाम में साहित्यिक आयोजन

  दिल्ली – दिनांक 19.12.2023 दोपहर को एक साधारण किन्तु श्रद्धा भक्ति युक्त भव्य साहित्यिक कार्यक्रम में, जिसका आयोजन प्रसिद्ध संत श्री सुधांशु जी महाराज के आनन्द धाम आश्रम के दिव्य लोक संभाग में, साहित्य संसार की विनम्र साहित्यकारा, सुश्री सविता चढ्ढा द्वारा किया गया था, स्वयं सविता जी, श्री [...]

डॉ अजीत श्रीवास्तव को प्रेरणा की श्रंद्धाजलि

  जबलपुर – बनारस के लोकप्रिय हास्य कवि डॉ अजीत श्रीवास्तव जिन्हें लोग चपाचप बनारसी के नाम से ज्यादा जानते थे उनके आकस्मिक निधन की खबर से काफी दुःख हुआ। साहित्य जगत का एक सितारा और छूट गया जो कि अपूर्णीय है। हास्य कवि डॉ अजीत श्रीवास्तव प्रेरणा हिंदी प्रचारिणी [...]

అయోధ్య శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర దిల్ సుఖ్ నగర్ జిల్లా నుండి శ్రీ రామ పూజిత అక్షత లను నగరాలకు శోభాయ మానంగా పంపడం జరిగింది

అయోధ్య శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర దిల్ సుఖ్ నగర్ జిల్లా నుండి శ్రీ రామ పూజిత అక్షత లను నగరాలకు శోభాయ మానంగా పంపడం జరిగింది.     [...]