ఘనంగా ప్రారంభమైన బెల్మoట్ ది నెక్స్ట్ జెన్ స్కూల్
రంగారెడ్డి: మార్చి 19(భారత్ కి బాత్) పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి విద్యాసంస్థలు కృషి చేయాలని బడంగ్పేట్ మున్సిపల్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి సూచించారు. ఆదివారం బెల్మంట్ ది నెక్స్ట్ జెన్ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బడంగ్‌పేట మున్సిపల్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ విక్రం రెడ్డి, కార్పొరేటర్ రజిని, నాయకులు చల్లా నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డితో కలిసి జ్యోతి వెలిగించి [...]