దేశాభివృద్ధి కేవలం మోడీతోనే సాధ్యం: నాగర్ కర్నూల్ ఎంపీ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్
రంగారెడ్డి: మార్చి 17(భారత్ కి బాత్) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని మోడీతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి, [...]