Search for:

పి జె ఏ నేతలకు సన్మానం

హైదరాబాద్: జనవరి 7(భారత్ కి బాత్)   ప్రోగ్రెసివ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యవర్గం హైదరాబాదులో జరిగిన సందర్భంగా ఆదివారం పి జె ఏ నేతలు వుప్పు వీరాంజనేయులు, డి. చెన్నకేశ్వర్ రావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోగ్రెసివ్ జర్నలిస్టుల సంఘం ఇన్చార్జి అధ్యక్షుడు టి. హరికృష్ణలకు జరిగిన పరస్పర సన్మాన దృశ్యం. [...]

నూతనంగా ప్రారంభమైన కే.ఎస్.బి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

రంగారెడ్డి: జనవరి 7(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఆదివారం నాడు కే.ఎస్.బి మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌ ను ప్రారంభించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మరియు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. [...]

కె.ఎస్.బి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: జనవరి 7(భారత్ కి బాత్) తుక్కుగూడ మున్సిపాలిటీలోని మంఖాల్ రోడ్ లో ఆదివారం నాడు బచ్ పన్ స్కూల్ ప్రక్కన కె.ఎస్.బి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. [...]

పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

రంగారెడ్డి: జనవరి 7(భారత్ కి బాత్)   అమనగల్లు మున్సిపాలిటీకి చెందిన కండే సుమన్, చంద్రిక దంపతుల కుమార్తె కీర్తిక మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఆదివారం నాడు విఠాయిపల్లి సమీపంలో ఉన్న బి.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం కసిరెడ్డి నారాయణ రెడ్డి చిన్నారిని ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత చిన్నారి కుటుంబ సభ్యులతో, [...]

తెలంగాణ ప్రభుత్వం ఆరెకటిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: కళ్యాణ్ కార్ జహంగీర్ జీ

రంగారెడ్డి: జనవరి 7(భారత్ కి బాత్)   తెలంగాణ రాష్ట్రంలో ఆరెకటికల అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జహంగీర్ జీ డిమాండ్ చేశారు. ఆరెకటికలకు బిసి- డి కాకుండా బిసి- ఏ హోదా కల్పించాలని, వృత్తి భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. నాటు సారా నిర్వాసితులకు ఆరెకటికలకు [...]

పాదయాత్రలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: జనవరి 7(భారత్ కి బాత్   హయత్ నగర్ డివిజన్ లోని సుభద్ర నగర్ కాలనీ సంక్షేమ సంఘం వారు ఆదివారం నాడు కాలనీ సమస్యలపై నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, కాలనీ అభివృద్ధి పనులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని కాలనీ [...]

मौसम व‍िभाग की चेतावनी बदलेगा का मिजाज-

यहां घने कोहरे की चेतावनीलखनऊ, आगरा, अंबेडकरनगर, अमेठी, अमरोहा, औरैया, अयोध्या, आजमगढ़, बदायूं, बागपत, बहराइच, बलिया, बलरामपुर, बांदा, बाराबंकी, बरेली, बस्ती, बिजनौर, चित्रकूट, देवरिया, एटा, इटावा, फरुखाबाद, फतेहपुर, फिरोजाबाद, गाजीपुर, गोंडा, गोरखपुर, हमीरपुर, हरदोई, जालौन, जौनपुर, झांसी, कन्नौज, कानपुर, कासगंज, कौशांबी, कुशीनगर, लखीमपुर खीरी, ललितपुर, महाराजगंज, महोबा, मैनपुरी, मऊ, मेरठ, [...]

ఆమనగల్లులో ఎక్సైజ్ శాఖ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తా: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఆమనగల్: జనవరి 5(భారత్ కి బాత్) శుక్రవారం నాడు ఆమనగల్ పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ బధ్యానాద్ చౌహన్, సిబ్బంది పుష్పగుచ్చాం అందజేసి శాలువాతో సత్కరించి సన్మానించారు. ఆమనగల్ మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయం నిర్మించేందుకు సర్వేనంబర్ 429 లో 9 గుంటల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని ఎమ్మెల్యే కసిరెడ్డికి సీఐ బధ్యనాధ్ చౌహన్ వివరించారు. కార్యాలయ [...]

రాష్ట్ర ప్రభుత్వం గో హత్యల పైన ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి: హయత్ నగర్ భాజపా శ్రేణులు

రంగారెడ్డి: జనవరి 5(భారత్ కి బాత్) ఆంధ్రప్రదేశ్ (తుని) నుండి అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్న 25 గోమాతలను శుక్రవారం నాడు పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పట్టుకొని సంబంధిత పరిధిలోని మెట్టు పోలీస్ స్టేషన్ లో అప్పగించిన హయత్ నగర్ భాజపా శ్రేణులు. హయత్ నగర్ భాజపా డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చార్రు మాట్లాడుతూ ఇందులో చిన్నచిన్న ఆవులు, లేగ దూడలు ఉన్నాయని వీటిని [...]

ఘనంగా రాములవారి అయోధ్య అక్షింతలు పంపిణీ

కల్వకుర్తి: జనవరి 5(భారత్ కి బాత్) కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్లో అయోధ్య రామాలయం నుంచి వచ్చిన అక్షింతలను రామనామం కీర్తిస్తూ పంపిణీ చేశారు. ఈనెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రోజున అక్షింతలను ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి వాటిని ఇంటిల్లిపాది తలపై వేసుకోవాలని సూచించారు. అయోధ్య విగ్రహ ప్రతిష్ట రోజు ప్రతి ఒక్కరూ ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటిలో పండుగ చేసుకోవాలని తెలిపారు. [...]