విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న నూకల నరసింహారెడ్డి
నల్గొండ: ఫిబ్రవరి 21(భారత్ కి బాత్)
బిజెపి కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం నాడు మక్తల్ నియోజకవర్గం కృష్ణ గ్రామంలో కేంద్ర మత్స్య, పశు సంవర్థక సహకార శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా, కేంద్ర మంత్రి ఈశాన్య ప్రాంతం యొక్క పర్యాటక, సంస్కృతి మరియు అభివృద్ధి శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఏ.పి. జితేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.