నూతన వధూవరులను ఆశీర్వదించిన నిట్టు శ్రీశైలం
రంగారెడ్డి: ఫిబ్రవరి 21(భారత్ కి బాత్)
బుధవారం నాడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మండల కేంద్రంలో శాస్త్ర గార్డెన్ లో రాచకొండ మైలారం (దండు మైలారం) వాస్తవ్యులు బిఆర్ఎస్ నాయకులు పోలమోనేని వసంత మల్లేష్ ముదిరాజ్ ల కుమార్తె గౌతమి(వధువు)- విష్ణువర్ధన్ ముదిరాజ్(వరుడు)ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం, దండుమైలారం మాజీ సర్పంచ్ నిట్టు నరసింహ, పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ రమణమోని జంగయ్య ముదిరాజ్, ప్రాథమిక వ్యవసాయ సంఘం సభ్యులు గుణమోని బాలరాజ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెలుగపూరి జనార్దన్ రావు, దొడ్లపాటి నవీన్ రెడ్డి, రావుల శ్రీశైలం.