బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ పుల్లెల గోపిచంద్ గారికి అయోధ్య శ్రీరామ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ ఆహ్వనం.
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ పుల్లెల గోపిచంద్ గారికి అయోధ్య శ్రీరామ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ ఆహ్వనం. క్రీడా రంగంలో దేశానికి విశేష సేవలందించిన శ్రీ పుల్లెల గోపిచంద్ గారిని 22 జనవరి రోజున జరిగే అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ ట్రస్టు ఆహ్వనాన్ని పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందు పరిషత్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ఆహ్వన పత్రికను అందించారు.. [...]