హైదరాబాద్: డిసెంబర్ 22(భారత్ కి బాత్)
వచ్చే ఏడాది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలందరూ సర్పంచిగా పోటీ చేయాలని తెలంగాణ బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సంపంగి శ్రీశైలం తెలిపారు. ఆయన మాట్లాడుతూ బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Post Views: 4,412