Search for:
  • Home/
  • क्षेत्र/
  • 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్)

 

అన్ని దేశాల్లో కెల్లా భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ, గణతంత్ర దినోత్సవ పండుగను కన్నుల పండుగగా జరుపుకోవాలని, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బిజెపి నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Comment

All fields marked with an asterisk (*) are required