నంది హిల్స్ లో బిజెపి 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన ద్యాసని తిరుపతి రెడ్డి
రంగారెడ్డి: ఏప్రిల్ 6(భారత్ కి బాత్) శనివారం నాడు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నంది హిల్స్ కాలనీ చౌరస్తాలో ద్యాసని తిరుపతి రెడ్డి (కార్పొరేటర్ పోటీదారులు) ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుపతి రెడ్డి, బిజెపి నాయకులు అటల్ బిహారీ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, భారతీయ జనతా పార్టీ జెండాను [...]