రంగారెడ్డి: మార్చ్ 6(భారత్ కి బాత్)
మైసిగండి మైసమ్మ దేవాలయంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు బిజెపి పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి కల్వకుర్తి నియోజకవర్గానికి రావడంతో మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఘన సన్మానం చేసి స్వాగతం పలకడం జరిగింది.
Post Views: 1,951