Search for:
  • Home/
  • क्षेत्र/
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన విజయ్ రాథోడ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన విజయ్ రాథోడ్

రంగారెడ్డి: ఫిబ్రవరి 18(భారత్ కి బాత్)

 

ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీకి చెందిన వల్లి-కిషన్ నాయక్ కుమార్తె సునీత వివాహానికి ఆదివారం నాడు మేడిగడ్డ తండా గేటు సమీపంలో ఉన్న శ్రీ సాయి శ్రీనివాస గార్డెన్ లో జరిగిన వివాహానికి కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, కుమార్, పింకీ పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required