బీసీలందరూ వచ్చే సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయాలని కోరిన కళ్యాణ్ కార్ జాంగిర్ జి
హైదరాబాద్: డిసెంబర్ 24(భారత్ కి బాత్) బీసీలు అన్ని రంగాల్లో ఎదగాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి అన్నారు. హైదరాబాదులో మంగళవారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాల్సిన అవసరముందని, కాబట్టి వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న [...]