ఆటోనగర్లో బాంబే సర్కస్
హైదరాబాద్: మార్చి 29(భారత్ కి బాత్) హైదరాబాద్ ఆటో నగర్ లో గ్రేట్ సర్కస్ ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు సంజీవ్ తెలిపారు. ఎల్బీనగర్ జింకల పార్క్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన సర్కస్ ను శుక్రవారం 29 వ తేదిన స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. 25 రోజులపాటు కొనసాగే ఈ సర్కస్ లో అనేక రకాల విన్యాసాలతో పాటు శునకాలతో [...]