రంగారెడ్డి: ఫిబ్రవరి 4(భారత్ కి బాత్)
బిజెపి వ్యవస్థాపక సభ్యులు భారత రాజకీయ భీష్ముడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకంటించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ ముత్యాల భాస్కర్.
Post Views: 1,692