Search for:
  • Home/
  • क्षेत्र/
  • భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం

భువనగిరి: జనవరి 12(భారత్ కి బాత్)

 

తెలంగాణ భవన్ లో శుక్రవారం నాడు ప్రారంభమైన బీఆర్‌ఎస్‌ పార్టీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required