పేదింటి మహిళకు అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్
హైదరాబాద్: జనవరి 24(భారత్ కి బాత్)
హైదరాబాద్ నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త క్యాంప్ కార్యాలయంలో జి. వాసు, కృష్ణవేణిలు బుధవారం నాడు ఉప్పల పౌండేషన్ సభ్యులను కలిసినారు. ఈ సందర్భంగా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మరియు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మరియు వారి సతీమణి ఉప్పల ఫౌండేషన్ కో చైర్ పర్సన్ ఉప్పల స్వప్న చేతుల మీదుగా జి. వాసు, కృష్ణవేణిల కూతురు జి. ఝాన్సీ నిరుపేద ఆర్యవైశ్య కుటుంబం కావున పుస్తె మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేయడం జరిగింది.